News

News

దావూద్‌తో సంబంధాలున్న 9 మంది అరెస్ట్‌

దిల్లీ పోలీసులు  భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. దిల్లీ, ముంబయి సహా దేశంలో పలుచోట్ల దాడులకు ప్రణాళిక రచించిన తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు అధికారులు శనివారం వెల్లడించారు. వారికి పాకిస్థాన్ నిఘా సంస్థ ఇంటర్‌ సర్వీస్‌ ఇంటెలిజెన్స్‌ -ISI,...
News

ఉగ్ర పోరులో ద్వంద్వ వైఖరి ఉండకూడదు.. అజిత్ దోవల్

ఉగ్రవాదంపై పోరాటంలో దేశాలు ద్వంద్వ వైఖరి అవలంబించకూడదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్పష్టం చేశారు. ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చే నిధులు సమకూర్చే దేశాలపై బాధ్యతాయుతమైన దేశాలు కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. మాస్కోలో జరుగుతున్న తొలి అంతర్జాతీయ...
News

ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయం రెక్కీ కేసులో కీలక విషయాలు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కేంద్ర కార్యాలయంపై నిఘా (రెక్కీ) పెట్టిన కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. జైష్-ఎ-మహమ్మద్ (JeM) ఉగ్రవాద సంస్థకు చెందిన నిందితుడు రైస్ అహ్మద్ షేక్ తన తండ్రి అంతర్జాతీయ ఫారెక్స్ కార్డును ఉపయోగించి, యూఎస్ డాలర్లలో...
News

1947లో RSS బలంగా ఉండి ఉంటే దేశవిభజన జరిగేది కాదు – అఖిలభారత ప్రచార ప్రముఖ్ శ్రీ సునీల్ అంబేకర్ జీ..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆవిర్భావంపై ఆందోళన అవసరం లేదని, భారత ప్రజాస్వామ్యానికి అన్ని రకాల గొంతుకలకు, భావోద్వేగాలకు చోటు కల్పించే సామర్థ్యం ఉందని, ‘జెన్ జెడ్’ తరానికి దేశంపై విశ్వాసం ఉందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అఖిల్ భారతీయ...
News

ఆపరేషన్‌ సిందూర్‌కు సైన్యం సిద్ధం.. ఆర్మీ చీఫ్‌ కీలక వ్యాఖ్యలు

భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ 2.0 కోసం త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. సరిహద్దుల్లో ప్రస్తుత ప్రశాంతత కేవలం తాత్కాలికమేనని తెలిపారు. శత్రు దేశాల కదలికలపై నిరంతరం నిఘా ఉంచామని స్పష్టం...
News

యూసీసీ కావాలని ప్రజలే ఒత్తిడి తెస్తారు

ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ని అమలు చేసేలా ప్రజలే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తారని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ పేర్కొన్నారు. ఉమ్మడి పౌర స్మృతికి రాజ్యాంగం కూడా చిరకాలంగా మద్దతు తెలుపుతోందని ఆయన అన్నారు....
News

నల్లమలలో తెలుగు శాసనాలు

కాకతీయుల కాలం, విజయనగర సామ్రాజ్యం నాటి ప్రాచీన శాసనాలు ప్రకాశం జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో బయటపడుతున్నాయి. అడవిలో సంచరించే చెంచులు వీటిని గుర్తించి ఎప్పుటికప్పుడు పురావస్తుశాఖ అధికారులకు సమాచారం ఇస్తున్నారు. అలా ఇప్పటి వరకు 40 శాసనాలను...
News

‘‘సంఘ్’ లో ‘‘ప్రచారక్’’ వ్యవస్థ ఎలా వచ్చిందో తెలుసా ?

దేశమంతా సంఘ కార్యం విస్తరిస్తోంది. అయితే సంఘ కార్యానికి పునాది కార్యకర్తే. అయితే.. సంఘ విస్తరణకు, సైద్ధాంతిక పునాది పటిష్టతకు ఓ ప్రచారక్ (పూర్తి సమయం దేశం కోసం పనిచేసే వ్యక్తి) ఎంత అవసరమో, గృహస్థు కూడా అంతే అవసరం. ఇద్దరూ...
1 … 211 212 213 214 215 … 3,138
Page 213 of 3138