గోశాలలు ఏర్పాటు చేయాలి
ప్రభుత్వమే అన్ని దేవాలయాల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని శ్రీశైలం శ్రీగిరి భువనేశ్వరి పీఠానికి చెందిన శ్రీశ్రీశ్రీ అభినవ కళ్యాణానంద భారతి స్వామి డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలోని శోభనగిరి క్షేత్రం వద్దనున్న గీతా శతాక్షి గో లోకధామం గోశాలను ఆయన...







