‘లా’ పుస్తకాలు, వెచ్చని దుస్తులు ఇవ్వాలని కోరిన ఆఫ్తాబ్… కోర్టు ఏమందంటే?
దిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులోని నిందితుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని సాకేత్ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. ఈక్రమంలో నిందితుడు తాను చదువుకోవడానికి లా పుస్తకాలు, తీవ్ర చలి ఉన్నందున వెచ్చని...







