అస్సాంలో దారుణం : 200 ఏళ్ల నాటి ఆలయాలకు మత ఛాందసవాదుల నిప్పు
అస్సాం రాష్ట్రం గువహటిలో దారుణం జరిగింది.రతాబరి ప్రాంతంలో శివ-పార్వతి, లక్ష్మీనారాయణ ఆలయాలకు ఇస్లామిస్టు దుండగులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో ఆలయాలు దగ్ధమయ్యాయి. ముస్లిం మత ఛాందసవాదుల దుశ్చర్యతో స్థానిక హిందూ గిరిజన ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వందల ఏళ్ల చరిత్ర...







