News

News

టైమ్‌ మ్యాగజైన్‌ అద్భుతమైన ప్రాంతాల జాబితాలో భారత్‌లోని లద్దాఖ్‌, మయూర్‌భంజ్‌కు చోటు

సమ్మర్‌ హాలీడేస్‌లో ఎక్కడికెవెళ్లాలి? పిల్లా పాపలతో కలిసి ఎక్కడికెళ్తే అన్నీ మర్చిపోయి హాయిగా ఎంజాయ్‌ చేస్తాం? పెద్దగా ఆలోచించకుండా లగేజ్‌ సర్దేసుకొని కశ్మీర్‌లోని లద్దాఖ్‌కో, ఒడిశాలో మయూర్‌భంజ్‌కు ప్రయాణమైపోవడమే! ఆ రెండే ఎందుకంటారా? ప్రఖ్యాత టైమ్‌ మ్యాగజైన్‌ ప్రపంచవ్యాప్తంగా అత్యంత అద్భుతమైన...
News

హెలికాప్టర్‌ కుప్పకూలిన ఘటనలో ఇద్దరు మృతి

అరుణాచల్‌ప్రదేశ్‌లో భారత సైన్యానికి చెందిన ‘చీతా’ అనే హెలికాప్టర్‌ కుప్పకూలిపోయి.. తెలంగాణకు చెందిన లెఫ్టినెంట్‌ కల్నల్‌ వీవీబీ రెడ్డి(37)తోపాటు మరో మేజర్‌ జయంత్‌ మృతిచెందారు. కమెంగ్‌ జిల్లాలోని బంగ్లాజాగ్‌లో గురువారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. ఇద్దరు పైలట్లు విధి నిర్వహణలో...
News

మల్లన్న హుండీ ఆదాయం 2 కోట్ల 87 లక్షలు

శ్రీశైల మహాక్షేత్రంలో మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు భక్తులు హుండీ ద్వారా సమర్పించిన కానుకలను లెక్కించారు. హుండీ లెక్కింపులో రూ.2,87,01,092 నగదు వచ్చింది. ఈ ఆదాయాన్ని భక్తులు గత 22 రోజులలో సమర్పించారు. అలాగే 162 గ్రాముల బంగారం, 7 కేజీల 110...
News

కన్నుల పండువగా వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు

ప్రకాశం జిల్లాలోని కొనకనమిట్లలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ వెలుగొండ వెంకటేశ్వర స్వామి బ్రహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహోత్సవాల్లో భక్తుల సందడి నెలకొంది. వేదపండితులు లక్ష్మీసమేత వెంక టేశ్వరస్వామిని రంగురంగు పూలతో అత్యంత రమణీయంగా అలకరించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారిని...
News

వైభవంగా పాలేటమ్మ కుంభాభిషేక పూజలు

చిత్తూరు జిల్లాలోని గార్గేయ నదీతీరాన వెలసిన పాలేటమ్మ ఆలయ మహా కుంభాభిషేక పూజలను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన యాగశాలలో అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద మంత్ర ఘోష నడుమ పూజలు, హోమాలను అర్చకులు నిర్వహించారు. శుక్రవారం వేకువ జామున 2 గంటలకు...
News

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పట్టనుంది. గురువారం శ్రీవారిని 59,776 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.  ...
News

నిమజ్జనంతో ముగిసిన గంగమ్మ జాతర

చిత్తూరు జిల్లా పుంగనూరు సుగుటూరు గంగమ్మ జాతర నిమజ్జనంతో ముగిసింది. మంగళవారం రాత్రి జమిందారుల తొలిపూజతో గంగ జాతర ప్రారంభమైంది. అనంతరం అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లి.. బుధవారం వేకువజామున ప్యాలెస్‌ ఆవరణలోని ఆలయంలో ప్రతిష్ఠించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. గురువారం తెల్లవారుజామున...
News

ఆలయాల్లో తలనీలాల టికెట్ ధరలను పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం

దేవాదాయశాఖ పరిధిలోకి వచ్చే ఆలయాల్లో తలనీలాల టికెట్ ధరలను పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రూ. 25గా ఉన్న టికెట్ ధరను రూ. 40కి పెంచింది. అలాగే, తలనీలాల విధులు నిర్వర్తించే క్షురకులకు నెలకు కనీసం రూ. 20...
1 1,920 1,921 1,922 1,923 1,924 3,042
Page 1922 of 3042