మాఫియా నుంచి మహోత్సవాల వరకు… యూపీలో యోగీ మార్క్ పాలనకు ఆరేళ్లు
ఉత్తర్ ప్రదేశ్ ఒకప్పటిలా లేదని సీఎం యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. ఒకప్పుడు యూపీ అంటే అందరికీ మాఫియా గుర్తొచ్చేదని చెప్పిన యోగీ ఆదిత్యనాథ్... ఇప్పుడు మహోత్సవాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందని చెప్పుకొచ్చారు. ఉత్తర్ ప్రదేశ్‌లో తన ప్రభుత్వం ఆరేళ్లు విజయవంతంగా పూర్తి...







