News

News

కామాక్షితాయిల వార్షిక బ్రహ్మోత్సవాల పనులకు స్తంభ ప్రతిష్ట

బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని జొన్నవాడ ఆలయంలో మే 10 నుంచి మల్లికార్జునస్వామి, కామాక్షితాయిల వార్షిక బ్రహ్మోత్సవాల పనులు చేపట్టేందుకు ఆలయంలో అర్చకులు స్తంభ ప్రతిష్ఠ చేశారు. మే 19న కామాక్షితాయి కల్యాణోత్సవంలో తలంబ్రాలు కోసం భక్తులు స్వయంగా వడ్లు వలిచి తలంబ్రాలు తయారుచేసే...
News

స్వేచ్ఛావతి అమ్మవారి సంబరాలకు శుభరాట

ఇచ్ఛాపురంలోని స్వేచ్ఛావతి అమ్మవారి సంబరాల మహోత్సవాలకు సంబంధించి శుభరాట అంగరంగ వైభవంగా సాగింది. 13 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్న గ్రామదేవత ఉత్సవాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. సోమవారం వేకువజామున అమ్మవారి ఆలయంలో మహామర్ధన పూజ నిర్వహించారు. అనంతరం సురంగిరాజా కోట వద్ద శుభరాటకు...
News

వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కల్యాణోత్సవం

అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలోని ప్రసిద్ధ పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో సోమవారం శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కట్టపై ఉత్సవ విగ్రహాలను నిలిపి ఘనంగా కల్యాణం చేశారు. స్వామివారి మూలవిరాట్‌కు సర్పసూక్త పాలాభిషేకం, పంచామృతాభిషేకం,...
News

ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేయడాన్ని సమర్థిస్తున్నాం – అమిత్ షా

కర్ణాటక ప్రభుత్వం ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేయడాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా గట్టిగా సమర్థించారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగపరంగా చెల్లుబాటు కావని తేల్చిచెప్పారు. కర్ణాటకలోని బీదర్‌, రాయ్‌చూర్‌ జిల్లాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముస్లింలకు కాంగ్రెస్‌ పార్టీ 4ు రిజర్వేషన్లు...
News

అవయవ దానానికి ముందుకు రావాలి – ప్రధాని మోదీ

అవయవ దానానికి ముందుకు రావాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఈ ప్రక్రియను సులభతరం చేసేలా, పౌరులను ఈ దిశగా ప్రోత్సహించేలా తమ ప్రభుత్వం ఏకీకృత విధానాన్ని రూపొందిస్తోందని చెప్పారు. 99 వ మన్‌కీ బాత్ కార్యక్రమంలో ఆదివారం ప్రధాని ప్రసంగించారు. ఇటీవల...
News

కుప్పకూలిన ఇండియన్ కోస్ట్ గార్డ్‌ హెలికాప్టర్ …. ద్రువ్ హెలికాప్టర్ల పై నిషేధం

ఇండియన్ కోస్ట్ గార్డ్‌కు చెందిన ALH Dhruv Mark 3 హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైంది. కేరళలోని కొచ్చిలో చాపర్‌ను పరీక్షించిన తరవాత ల్యాండింగ్ చేసే సమయంలో కంట్రోల్ తప్పి కిందపడింది. 25 అడుగుల ఎత్తులో ఉండగా హెలికాప్టర్ అకస్మాత్తుగా కుప్పకూలడంతో ఛాపర్...
News

దేశంలో తుది దశకు మావోయిస్టులపై పోరు…. అమిత్ షా

దేశంలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతోన్న పోరాటం తుది దశకు చేరుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా చెప్పారు. రేపో మాపో ఈ పోరాటంలో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది చేస్తున్న ఆత్మత్యాగాలే ఈ పోరాటంలో...
News

యుఎస్‌లో ఖలిస్థాన్ అనుకూల నిరసన … భారతీయ జర్నలిస్టుపై దాడి

అమెరికాకు చెందిన భారతీయ జర్నలిస్ట్ లలిత్ ఝా భారత రాయబార కార్యాలయం వెలుపల ఖలిస్తాన్ అనుకూల నిరసనను కవర్ చేస్తున్నప్పుడు వాషింగ్టన్‌లో ఖలిస్తాన్ మద్దతుదారులు భౌతికంగా దాడి చేసి, మాటలతో దుర్భాషలాడారు.కార్యాలయ భవనం ముందు ఉన్న పార్కులో ఉంచిన రెండు కట్టల...
1 1,916 1,917 1,918 1,919 1,920 3,042
Page 1918 of 3042