News

News

సీఏఏ అమలును ఎవరూ ఆపలేరు : కేంద్ర హోంమంత్రి అమిత్ షా

పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) అమలు చేసి తీరతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. దీనిని ఎవరూ ఆపలే రని పేర్కొన్నారు. 2024 లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని కోల్ కతాలో ప్రారంభించిన సందర్భంగా అమిత్ షా ఓ బహిరంగ...
News

డిసెంబ‌రు 1 నుండి 3 వ‌ర‌కు అఖిల భార‌త భ‌గ‌వ‌త్‌శాస్త్ర పాంచ‌రాత్ర ఆగ‌మ విద్వ‌త్ స‌మ్మేళ‌నం

టీటీడీ ఆళ్వార్ దివ్య‌ప్ర‌బంధ ప్రాజెక్టు, భ‌గ‌వ‌త్‌శాస్త్ర పాంచ‌రాత్ర ఆగ‌మ సంర‌క్ష‌ణ స‌భ సంయుక్త ఆధ్వ‌ర్యంలో డిసెంబ‌రు 1 నుండి 3వ తేదీ వ‌ర‌కు తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం వ‌ద్ద‌గ‌ల ఆస్థాన‌మండ‌పంలో అఖిల భార‌త భ‌గ‌వ‌త్‌శాస్త్ర పాంచ‌రాత్ర ఆగ‌మ విద్వ‌త్...
News

ఇస్రో శాస్త్రవేత్త లలితాంబికకు అత్యున్నత ఫ్రెంచ్ పురస్కారం

ఇస్రోకు చెందిన శాస్త్రవేత్త వీఆర్ లలితాంబికకు ఫ్రాన్స్ ప్రభుత్వం అవార్డును ప్రధానం చేసింది. లీజియ‌న్ డీహాన‌ర్ అవార్డుతో ఆ శాస్త్ర‌వేత్త‌ను స‌త్క‌రించారు. ఫ్రాన్స్‌, ఇండియా మ‌ధ్య అంత‌రిక్ష కార్య‌క్ర‌మాల్లో ఆమె కీల‌క పాత్ర పోషించారు. భార‌త్‌లో ఉన్న ఫ్రాన్స్ అంబాసిడ‌ర్ థియ‌రీ...
News

మణిపూర్ లో శాంతి వీచిక , కేంద్రంతో యూఎన్ఎల్ఎఫ్ ఒప్పందం

జాతుల ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్ లో శాంతియుత పరిస్థితులకు కీలక ముందడుగు పడింది. ఇంఫాల్ లోయలోని తిరుగుబాటు గ్రూపు యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (యూఎన్ ఎల్ఎఫ్)తో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించిన శాంతి చర్చలు ఫలప్రదంగా ముగిశాయి. ఈ విషయాన్ని...
News

గురుపత్వంత్ హత్య దర్యాప్తునకు కమిటీ ఏర్పాటు చేసిన భారత్

ఖలిస్థాన్ ఉగ్రవాది, 'సిక్స్ ఫర్ జస్టిస్' నాయ కుడు గురుపత్వంత్ సింగ్ పన్నును అమెరికా భూభాగంపై హతమార్చేందుకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై విచారణకు ఓ ఉన్నతస్థాయి కమిటీని భారత్ ఏర్పాటు చేసింది. ఈ మేరకు విదేశీవ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్...
News

పాక్‌కు వెళ్లి మనసు వికలమై తిరిగి భారత్‌కు చేరిన అంజు

ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుడి కోసం పాకిస్థాన్‌కు వెళ్లి.. అక్కడే రెండోపెళ్లి చేసుకున్న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన వివాహిత అంజూ (34) తిరిగి భారత్‌కు వచ్చింది. వాఘా సరిహద్దు ద్వారా ఆమె స్వదేశంలోకి మళ్లీ అడుగు పెట్టింది. పాక్‌కు చెందిన నస్రుల్లా (29)...
News

“జీహాద్ – కొత్తగూడెం” పేరిట వెంకటేశ్వర స్వామి ఆలయ కూల్చివేతకు బెదిరింపు లేఖ

కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆలయాలకు సైతం.. ముస్లిం జీహాదీ గ్రూపుల నుంచి బెదిరింపులు తప్పటం లేదు. తాజగా తెలంగాణలోని కొత్తగూడెంలోని బాబు క్యాంప్ ఏరియాలో కొలువు తీరిన వెంకటేశ్వర స్వామి ఆలయానికి "జీహాద్-కొత్తగూడెం" పేరిట వచ్చిన ఓ బెదిరింపు...
News

నేవీకి మరో స్వదేశీ విమానవాహక నౌక 97 తేజస్ మార్క్-1ఏ యుద్ధవిమానాల కొనుగోలుకు చర్చలు

హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో భారత నౌకాదళానికి సరికొత్త బలం లభించబో తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో రెండో విమానవా హక నౌకను నిర్మించాలన్న నేవీ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించబో తోంది. దాదాపు రూ.40వేల కోట్ల...
1 1,776 1,777 1,778 1,779 1,780 3,049
Page 1778 of 3049