అన్నవరం దేవస్థానానికి ‘ప్రసాద్’!
అన్నవరం దేవస్థానానికి కేంద్ర ప్రభుత్వ పథకం ‘ప్రసాద్’ ద్వారా రూ.20 కోట్లు మంజూరైందని సమాచారం. ఈ నిధులతో నిత్యాన్నదాన భవనం, క్యూ కాంప్లెక్స్, మరుగుదొడ్ల నిర్మాణం సహా విద్యుత్తు వాహనాలూ సమకూర్చనున్నారు. గత అయిదేళ్లుగా ‘ప్రసాద్’ పథకం ఊరిస్తోంది. 2018 జనవరిలో...







