News

News

బీఎస్‌ఎఫ్‌లో తొలి మహిళా స్నైపర్‌

పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో నిత్యం గస్తీ కాస్తూ.. శత్రుమూకల నుంచి దేశాన్ని రక్షించడంలో బీఎస్‌ఎఫ్‌ది ప్రధాన పాత్ర. ఇంతటి కీలక దళంలో మొట్టమొదటి మహిళా స్నైపర్‌గా హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన సుమన్‌ కుమారి చరిత్ర సృష్టించారు. ఇందౌర్‌లోని సెంట్రల్‌ స్కూల్‌ ఆఫ్‌...
News

జీవితం మొత్తం దేశానికి అంకితం చేసిన డాక్టర్జీ

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ (ఆర్ఎస్ఎస్) వ్యవస్థాపకులైన డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ సమగ్ర జాతీయ ఆలోచన కలిగిన వ్యక్తి అని ఆర్ఎస్ఎస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే తెలిపారు. ఆయనలో దేశభక్తి భావం సహజంగానే ఉండేదని, తన జీవితమంతా దేశం కోసం...
News

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలి

పశ్చిమ బెంగాల్ తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకులు చేస్తున్న దమనకాండకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ డిమాండ్‌ చేశారు. పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించి, నిందితులను తక్షణమే...
News

వేసవి రద్దీకి అనుగుణంగా.. దర్శన టికెట్ల పెంపు

వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారి దర్శనార్థం విశేషంగా తరలివస్తున్న భక్తులకు... ఉచిత సమయ నిర్దేశిత సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డీ), రూ.300 ప్రత్యేకప్రవేశ దర్శనం (ఎస్‌ఈడీ) టికెట్ల కోటాను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. శనివారం తితిదే డయల్‌...
News

దీపారాధన ఖర్చుల పేరిట ఇసుక దోపిడీ

గుడి దీపారాధన ఖర్చుల పేరుతో అధికార వైకాపా నేతలు బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలో కృష్ణానదీ పరివాహక గ్రామమైన పెదలంకలోని ఇసుకను భారీగా కొల్లగొడుతున్నారు. ఇసుక తవ్వేందుకు, లారీల్లో నింపేందుకు పొక్లెయిన్ల వాడకం ఇక్కడ నిత్యకృత్యమే. రెండు నెలలుగా ఇక్కడ ఇసుక...
News

ఓం ఆకారంలో…

ఆలయాలను ప్రత్యేకంగానూ, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలానూ నిర్మిస్తుంటారు. అయితే ఆకృతిలోనూ అడుగడుగునా దైవత్వం ప్రతిబింబించేలా ఓ ఆలయాన్ని ‘ఓం’ ఆకృతిలో తీర్చిదిద్దారు. ఓంకారం ప్రతిధ్వనించడంతోపాటు అదే ఆకారంలో సాక్షాత్కరించే ఆ ఆలయాన్ని చూడాలంటే మాత్రం రాజస్థాన్‌లోని పాలీ జిల్లాలో ఉన్న జోదన్‌ గ్రామానికి...
ArticlesNews

రామేశ్వర దర్శనం…సర్వపాపహరణం

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా... అబ్బురపరిచే శిల్పకళావైభవానికి ప్రతీకగా... ఎన్నో వింతలకు నెలవుగా రామేశ్వరాన్ని భావిస్తారు. పరమేశ్వరుడు రామనాథస్వామిగా పూజలు అందుకుంటున్న ఈ ఆలయంలోని శివలింగాన్ని సీతాదేవి తయారుచేయడం విశేషం. దక్షిణకాశీగా పేరుగాంచిన ఈ మహిమాన్వితమైన క్షేత్ర దర్శనం సర్వపాపహరణమని పురాణాలు వెల్లడిస్తున్నాయి....
ArticlesNews

పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

పితృ దేవతల్ని శ్రాద్ధకర్మాదులతో అర్చించాలని చెప్పే సందర్భాలు పురాణాల్లో అనేకం ఉన్నాయి. అసలు పితృదేవతలు ఎవరనే సందేహానికి సమాధానమిస్తుందీ కథా సందర్భం. ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య అన్నా, మహాలయ అమావాస్య అన్నా పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ ఆ రోజు శ్రాద్ధ...
1 1,617 1,618 1,619 1,620 1,621 3,057
Page 1619 of 3057