చంద్రుడిపై ప్రామాణిక సమయాన్ని తయారు చేయనున్న నాసా
అమెరికాలోనో.. రష్యాలోనో ఇప్పుడు సమయం ఎంతైందో.. అని అప్పుడప్పుడు మనం అనుకుంటుంటాం. భవిష్యత్తులో చంద్రుడిపై టైమ్ ఎంతైందో అనుకోవాల్సిన పరిస్థితి కూడా రానుంది. జాబిల్లి, ఇతర గ్రహాలపై సమయం తెలుసుకొనేలా ఓ ఏకీకృత ప్రామాణిక టైమ్‌ను నిర్ధరించాలని శ్వేత సౌధం నుంచి...







