వైభవంగా మెట్లోత్సవం
తాళ్లపాక అన్నమయ్య 521వ వర్ధంతిని పురస్కరించుకుని టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అలిపిరి పాదాల మండపం వద్ద గురువారం వైభవంగా మెట్లోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు డైరెక్టర్ ఆకెళ్ల విభీషణశర్మ మాట్లాడుతూ ధర్మమార్గంలో నడుస్తూ జీవితంలో ఒక్కో మెట్టును...







