News

ArticlesNews

సామాజిక సమరసతా మూర్తి సమర్థ రామదాసు

(ఏప్రిల్ 17 - సమర్థ రామదాసు జయంతి) మన దేశవాసులకు శివాజీ పట్ల ఉన్న అభిమానం అంతాఇంతా కాదు! చాలామంది దృష్టిలో ఆయన హిందూ రాజ్యాన్ని స్థాపించిన వీరుడు. ఇక మరాఠాలకైతే చెప్పనే అవసరం లేదు. శివాజీని తమ పౌరుషానికి చిహ్నంగా...
ArticlesNews

ఊరూరా రాముడు.. రామాలయాలు…

(ఏప్రిల్ 17 - శ్రీరామనవమి ప్రత్యేకం) శ్రీరాముడు కేవల పురాణ పురుషుడు కాదు. కావ్య నాయకుడూ కాదు. భారతీయ నాగరికతా చరిత్రకు ఆయన శ్రీకారం. దాశరథి భారతీయు లకు మాత్రమే కాదు.. హిందువులకు మాత్రమే కాదు, ప్రపంచ మానవాళికే దేవుడు అంటున్నప్పుడు,...
ArticlesNews

ఉత్తమ వ్యక్తిత్వానికి స్ఫూర్తి రామచంద్రుడు

(ఏప్రిల్ 17 - శ్రీరామనవమి ప్రత్యేకం) శ్రీ రామచంద్రుడు భారత ప్రజల ముందు ఆదర్శమానవుడిగా, మర్యాదా పురుషోత్తముడుగా ఆవిష్కృతుడయ్యాడు. రామాయణ కావ్యకర్త వాల్మీకి ఆయనను మానవాతీతుడు, అలౌకికుడు, దైవిక శక్తులు గల అవతారమూర్తిగా కాకుండా మానవుని సుగుణాలు, అనురాగాలు, శక్తియుక్తులతోనే వర్ణించాడు....
News

అరుణాచలేశ్వరంలో ఛైత్రమాస వసంతోత్సవం

తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో ఛైత్ర మాస వసంతోత్సవం సోమవారం ప్రారంభమైంది. ఈ ఉత్సవాలు 10 రోజుల పాటు జరుగుతాయి. ప్రతిరోజూ అరుణాచలేశ్వర స్వామి ఉన్నాములై అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ అభిషేకాలు నిర్వహిస్తారు. ఈ నెల 23వ తేదీ ఉదయం...
News

డిసెంబరు నాటికి రామాలయ నిర్మాణం పూర్తి!

అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి కానున్నాయి. గర్భగుడి పనులు దాదాపు పూర్తయ్యాయి. ఆలయంలో మిగిలిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా ఈ పనులను సమీక్షించారు. 2024 డిసెంబరు...
News

రత్నగిరిపై సీతారామ కల్యాణం

అన్నవరం శ్రీసత్యనారాయణ స్వామి దేవస్థానం క్షేత్ర పాలకుడు శ్రీ సీతారామచంద్రస్వామివారి జన్మనక్షత్రం పునర్వసు సందర్భంగా రామాలయంలో జన్మనక్షత్ర పూజలు, శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున మూడు గంటలకు రత్నగిరి రామాలయంలో శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుల మూలవిరాట్టులకు పంచామృతాభిషేకాలు...
News

‘అమెరికాలో హిందువులపై పెరిగిన దాడులు’

అమెరికాలో హిందువులు, హిందూ ప్రార్థనా స్థలాలపై దాడులు గణనీయంగా పెరిగాయని ఇండో-అమెరికన్‌ చట్టసభ సభ్యుడు ఆందోళన వ్యక్తం చేశారు. హిందువులకు వ్యతిరేకంగా సమన్వయంతోనే ఈ తరహా దాడులు జరుగుతున్నాయని, ఇది ఆరంభం మాత్రమేనని చట్టసభ సభ్యుడు శ్రీ తానేదార్‌ అన్నారు. ఆన్‌లైన్‌...
News

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు.. 18 నుంచి అందుబాటులోకి జులై కోటా

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జులై నెల కోటాను ఈ నెల 18న ఉదయం 10 గంట‌ల‌కు తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20న ఉదయం 10 గంటల వరకు...
1 1,535 1,536 1,537 1,538 1,539 3,059
Page 1537 of 3059