News

News

కాణిపాకంలో చిత్రా పౌర్ణమి వేడుకలు

చిత్తూరుజిల్లాలోని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో చిత్రా పౌర్ణమి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఉదయం ప్రధాన ఆలయంలో మూల విరాట్‌కు అభిషేకం నిర్వహించారు. స్వామిని సుందరంగా అలంకరించి, భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ పుష్కరిణి వద్ద హారతులు ఇచ్చారు....
News

భూతాపంతో విస్తరిస్తున్న హిమాలయ సరస్సులు

భూతాపం వల్ల హిమాలయాల్లో మంచు పర్వతాలు కరిగి ఏర్పడుతున్న సరస్సులు మరింత విస్తరిస్తున్నాయని ఇస్రో తాజాగా వెల్లడించింది. ఇస్రో తాజాగా వెల్లడించింది. 2016-17లో గుర్తించిన 2,431 సరస్సుల్లో 89 శాతం సరస్సులు పెద్ద ఎత్తున విస్తరించాయని ఇస్రో నివేదిక తెలిపింది. వీటి...
ArticlesNews

భారతీయ సంతతికి చెందిన ఆవుల విశేషాలు

అత్యంత ప్రాచీన కాలం నుంచి భారత్‌ లో ఆవు, మానవులకు ఒక సహచరునిగా, ఇంట్లో పెంచి పోషించుకునే జంతువుగా వుంటూ వస్తోంది. భారతీయుల ఆవు శాకాహారి. మూపురము, గంగడోలు భారతీయ గోసంతతి విశేషత. భారతీయ సంతతి ఆవులు ఆప్గన్‌, ఆఫ్రికాలోని కొన్ని...
News

రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి వీక్షించారు. కల్యాణానికి గరుత్మంతుడు అతిథిగా వస్తారని భక్తుల నమ్మిక. ఈ క్రమంలో గరుడ పక్షి రెండు సార్లు ఆలయ గాలి...
News

ఒంటిమిట్టలో వైభవంగా కోదండరాముడి చక్రస్నానం

ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల చివరిరోజు గురువారం ఆలయ సమీపంలోని పుష్కరిణిలో చక్రస్నానం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ఆలయ శుద్ధి, ఆరాధన నిర్వహించారు. అనంతరం లక్ష్మణ సమేత సీతారాములవారు తిరుచ్చిలో, సుదర్శన చక్రత్తాళ్వార్‌ పల్లకిలో...
News

కశ్మీర్‌లో చైనా కవ్వింపులు.. శాటిలైట్‌ ఫొటోలు లీక్‌!

డ్రాగన్‌ కంట్రీ చైనా ఎల్లప్పుడూ భారత్‌ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంటోంది. చైనా ఇప్పటికే పలుమార్లు భారత్‌ సరిహద్దుల్లో ఆక్రమణలకు పాల్పడిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు అరుణాచల్‌ ప్రదేశ్‌ విషయంలో కాలు దువ్వి.. తాజాగా కాశ్మీర్‌లోని ఏకంగా రోడ్ల...
News

శ్రీభ్రమరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం

శ్రీశైలంలో లోకళ్యాణార్ధం శ్రీభ్రమరాంబికాదేవి అమ్మవారికి ఆలయ ఈవో పెద్దిరాజు, అధికారులు వార్షిక కుంభోత్సవం నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలో తొలి విడత సాత్వికబలిగా కొబ్బరి, నిమ్మ, గుమ్మడికాయలు సమర్పించారు. సాయంత్రం శ్రీస్వామివారికి అన్నాభిషేకం జరుగుతుంది. ఈ సందర్బంగా ఆలయద్వారాలు...
News

లండన్‌ భారత హైకమిషన్‌పై దాడి నిందితుడి అరెస్ట్

లండన్‌లోని భారత హైకమిషన్‌పై హింసాత్మక దాడి, తదుపరి నిరసనల సమయంలో చట్టవిరుద్ధమైన చర్యలకు సంబంధించిన 2023 కేసులో కీలక నిందితుడిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గురువారం అరెస్టు చేసింది. మార్చి 22, 2023 న జరిగిన నిరసనల సందర్భంగా చట్టవిరుద్ధమైన...
1 1,520 1,521 1,522 1,523 1,524 3,061
Page 1522 of 3061