సాగరతీరంలో ఐఎన్‌ఎస్ విరాట్!
భారత నౌకాదళ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచిన ఐఎన్‌ఎస్ విరాట్ యుద్ధనౌక విశాఖ సాగరతీరంలో దర్శనమివ్వనుంది. అయితే ఇది నిజమైన నౌక కాదు. దాని నమూనా. ఐఎన్‌ఎస్ విరాట్‌ను సాగరతీరంలో మ్యూజియంగా తీర్చిదిద్దాలని భావించినప్పటికీ.. కొన్ని కారణాల వల్ల సాధ్యపడలేదు. ఆ...







