అమర్ నాథ్ యాత్రలో భక్తుల కోలాహలం…
అమర్‌నాథ్‌లో దేవదేవుడైన పరమశివుడిని దర్శించుకునేందుకు ప్రతీ రోజూ వేలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. ఆదివారం నాటికి అమర్ నాథ్ యాత్రికుల సంఖ్య మూడు లక్షలు దాటింది. అమరనాథుణ్ణి ఆదివారం నాడు 14,200 మంది భక్తులు దర్శించుకున్నారు. ఆదివారం నాటికే 2,93,929 మంది భక్తులు...







