News

ArticlesNews

అభిషేకం.. యాగం.. అంతరార్థం

యజ్ఞయాగాది క్రతువుల్లో లోకకల్యాణం దాగి ఉంది. ఆలయాల్లో ప్రతిష్ఠించిన దేవుళ్ల విగ్రహాలు సామాన్యమైనవి కావు. ఆ ప్రతిమల్లో ఆయా దేవుళ్ల విశ్వకారక దివ్యశక్తి నిబిడీకృతమై ఉంది. ఆ భావనతో మంత్రయుక్త విగ్రహాన్ని అభిషేకిస్తే అది విశ్వానికి పుష్టినిస్తుంది. అదే విధంగా హోమగుండాల్లో...
News

చంద్రుడిపై నావిగేషన్‌ వ్యవస్థ.. ఏర్పాటు చేయనున్న చైనా

భూమిపైన ఉన్నట్టుగానే చంద్రుడిపైన కూడా శాటిలైట్‌ నావిగేషన్‌ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు పలువురు చైనా శాస్త్రవేత్తలు ప్రణాళికను రూపొందించారు. బీజింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌క్రాఫ్ట్‌ సిస్టమ్‌ ఇంజినీరింగ్‌కు చెందిన బృందం చంద్రుడి చుట్టూ 21 ఉపగ్రహాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. చంద్రుడి...
News

అవధాన ప్రక్రియ తెలుగు భాషకు గర్వకారణం

తెలుగు భాషలో ఉన్న అవధాన ప్రక్రియ ప్రపంచంలో ఎక్కడా లేదని, ఇది అద్భుతమైన విజ్ఞానంతో కూడిన మన ఆస్తి అని సహజ సాహితీ సంస్థ వ్యవస్థాపకుడు, కవి వడలి రాధాకృష్ణ అన్నారు. బాపట్ల జిల్లా చీరాలలో సహజ సాహితీ సంస్థ ఆధ్వర్యంలో...
News

దైవారాధనే మోక్షానికి మార్గం

దైవాన్ని ఆరాధించడం ద్వారానే మోక్షానికి మార్గం లభిస్తుందని ఇస్కాన్ జీబీసీ చైర్మన రేవతి రమణ ప్రభు పేర్కొన్నారు. జగన్నాథ రథోత్సవాన్ని పురస్కరించుకుని అనంతపురం జిల్లా కేంద్రంలోని లలితకళా పరిషతలో బలభద్ర, సుభద్ర సమేత జగన్నాథ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108...
News

ఆలయాలను పరిరక్షించుకోవాలి

శ్రీకాకుళం జిల్లాలోని మెళియాపుట్టి(టెక్కలి)ఆలయాలను పరిరక్షించుకోవాలని సాధుపరి షత్‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసానంద స్వామి తెలిపారు.ఆదివారం రావివలస ఎండలమల్లిఖార్జునస్వామి ఆల యంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందు ధర్మం పరిరక్షణకుఅందరూ పాటుపడాలన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు మహోన్నతమైనవని.. వాటిని పరిరక్షించుకోవాల్సిన...
ArticlesNews

ప్రతి రోజూ ఆధ్యాత్మిక పర్వమే..!

కాలగణన గణితానికీ అంతుబట్టదు. లిప్తపాటులో జరిగిపోయే కాలానికి కళ్లెం వేయడం బ్రహ్మతరం కూడా కాదు. కాలం ఆధారంగా జీవనయానం చేసే మనుషుల కోసం మన రుషులు ఎంతో శోధించారు. కాలాన్ని గణించి.. కాలానుగుణంగా రుతువులుగా విభజించి ప్రకృతి ధర్మాన్ని అర్థం చేశారు....
1 1,406 1,407 1,408 1,409 1,410 3,071
Page 1408 of 3071