News

News

బ్రజ్ మండల్ యాత్ర.. 24 గంటల ఇంటర్‌నెట్ బంద్‌

బ్రజ్ మండల్ జలాభిషేక యాత్ర నేపథ్యంలో హర్యానా రాష్ట్ర ప్రభత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది చోటుచేసుకున్న ఘర్షణలను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా నుహ్‌ జిల్లాలో 24 గంటలపాటు మొబైల్‌ ఇంటర్‌నెట్‌, ఎస్‌ఎంఎస్‌ సర్వీసులను నిలిపివేసినట్లు ప్రకటించింది. నుహ్‌ జిల్లాలో ఆదివారం...
News

కోదండరామాలయ గిరి ప్రదక్షిణ

ఆంధ్ర అయోధ్యగా పేరు గాంచిన ఒంటిమిట్టలో గురు పౌర్ణమి సందర్భంగా కోదండ రామస్వామి భక్తులు 14 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ చేశారు. సీఐ పురుషోత్తంరాజు ఆధ్వర్యంలో బీజేపీ నాయకుడు పాటూరు గంగి రెడ్డితో కలిసి ఉదయం ఆరు గంటలకు కోదండ...
News

భూమికి చంద్రునికి మధ్య సూపర్‌హైవే!

భూమికి, చంద్రుడికి మధ్య నెట్‌వర్క్‌ను పెంచేలా, అంతరిక్ష ప్రయాణాన్ని సులభతరం చేసే దిశగా చైనా రోడ్‌ మ్యాప్‌ను రూపొందించింది. కమ్యూనికేషన్‌ సూపర్‌ హైవే ద్వారా భూమిని చంద్రుడితో అనుసంధానం చేయాలని ఆ దేశం భావిస్తోంది. చైనా అకాడమీ ఆఫ్‌ స్పేస్‌ టెక్నాలజీ...
News

దర్శనం కష్టాలు

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చి భక్తులు ప్రత్యక్ష నరకాన్ని చూశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి చుక్కలు కనిపించాయి. ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు క్యూలైన్‌లోకి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి నాలుగు గంటలకుపైగా సమయం పట్టింది. ఇంద్రకీలాద్రిపై ఏది...
News

తిరుమలలో శాస్త్రోక్తంగా జీయంగార్ల చాతుర్మాస్య దీక్ష

తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగారి నేతృత్వంలో చాతుర్మాస్య దీక్ష సంకల్పం జరిగింది. తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్‌స్వామి మాట్లాడుతూ, శ్రీ వైష్ణ‌వ సంప్ర‌దా‌యక‌ర్త శ్రీ రామానుజాచార్యుల పారంప‌ర్యంలో చాతుర్మాస్య దీక్ష విశేషస్థానం ఉంద‌న్నారు. తొలుత శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్దజీయ‌ర్ స్వామి మ‌ఠంలో క‌ల‌శ...
News

పాకిస్తాన్ సైన్యం కుట్ర, ఫొటో సాక్ష్యంతో దొరికిపోయారు…

భారత్ విషయంలో పాకిస్తాన్ సైన్యం కుట్రలు మరోసారి బహిర్గతం అయ్యాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి కొందరు ఉగ్రవాదులను పాకిస్తాన్ ఆర్మీ దగ్గరుండి మరీ భారత్ లోకి పంపుతున్న ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. పీవోకేలోని కోట్లీ ప్రాంతంలో పఠాన్ దుస్తుల్లో ఉన్న...
ArticlesNews

స్వదేశంమీద లేని ప్రేమ పాలస్తీనాపై : ఐఐటీ మద్రాస్ పట్టభద్రుడి నిర్వాకం

శుక్రవారం జరిగిన ఐఐటీ మద్రాస్ కాన్వొకేషన్ కార్యక్రమంలో ఒక విద్యార్ధి పాలస్తీనా అనుకూల ప్రసంగం చేయడం వివాదాస్పదమైంది. మెకానికల్ ఇంజనీరింగ్‌ డ్యూయెల్ డిగ్రీలో విద్యా, విద్యేతర విషయాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు బహుమతి గెలుచుకున్న ధనంజయ్ బాలకృష్ణన్ అనే విద్యార్ధి ఆ...
News

ఇస్రో ‘చంద్రయాన్‌-3’కి ఇంటర్నేషనల్‌ స్పేస్ అవార్డు

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ విజయవంతంగా నిర్వహించిన చంద్రయాన్‌-3 ప్రాజెక్టుకు అరుదైన గౌవరం దక్కింది. అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్‌ ఫెడరేషన్‌ చంద్రయాన్‌-3కి ఇంటర్నేషనల్‌ స్పేస్‌ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా ఈ ప్రాజెక్టు చారిత్రాత్మక విజయమని పేర్కొంది. అక్టోబర్‌ 14న ఇటలీలోని మిలాన్‌లో...
1 1,393 1,394 1,395 1,396 1,397 3,071
Page 1395 of 3071