18 ఏళ్ల తరువాత ఆకాశంలో అద్భుతం..
శని గ్రహం 18 సంవత్సరాల తర్వాత ఆకాశంలో అద్భుతం చేయబోతుంది. అది భారతదేశంలో కనిపించబోతోంది. దీన్ని మనం నేరుగా చూడవచ్చు. ఈ అద్భుత దృశ్యం ఎప్పుడు ఆవిష్కృతం కాబోతుందో తెలుసుకుందాం. సాధారణంగా సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం గురించి వినడం, చూడటం...







