సైద్ధాంతిక ప్రాతిపదికన నడుస్తున్న సంస్థ “భారతీయ మజ్దూర్ సంఘ్”
సైద్ధాంతిక ప్రాతిపదికన నడుస్తున్న సంస్థ "భారతీయ మజ్దూర్ సంఘ్" అని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్, సర్‌కార్యవాహ్ దత్తాత్రేయ హోసబాలే పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో నిర్వహించిన భారతీయ మజ్దూర్ సంఘ్ 70వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,పరిశ్రమలో, యజమానులు...







