దుర్గాఘాట్‌లో మరిన్ని వసతులు
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గాఘాట్‌లో భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించాలని ఈవో కె.ఎస్.రామరావు ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. దుర్గాఘాట్‌ను ఈవో రామరావు ఇంజినీరింగ్, వైదిక కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. ఘాట్‌లో సదుపాయాలను పరిశీలించి స్నానఘాట్ల వద్ద పారిశుద్ధ్యంపై అధికారులకు పలు...







