తీర్థాల నెలవు.. కో’నీరు’ కరవు
నంద్యాల జిల్లా శ్రీశైలంలో మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరువయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ వద్ద ఆపరిశుభ్రత నెలకొంది. పారి పట్టడంతో భక్తులు స్నానాలకు ముందుకు రావడం లేదు. గంగాభవాని స్నానాల ఘాట్ పక్కనే...







