News

News

ఏజెన్సీలో ముమ్మరంగా తనిఖీలు

మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల్లో ప్రత్యేక బలగాలు, పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. పార్వతిపురం మన్యం జిల్లా కురుపాం, గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో శనివారం ఎల్విన్‌పేట సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐ షణ్ముఖరావు ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. ప్రధాన రహదారిలోని కల్వర్టులు, వంతెనల...
News

భక్తులకు మరింత సౌకర్యవంతంగా సేవలు

ప్రపంచం నలుమూలల నుంచి శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం సేవలు మరింత సౌకర్యంగా, స్నేహపూర్వకంగా అందేలా చూస్తామని నూతన అదనపు ఈఓ సీహెచ్‌ వెంకయ్యచౌదరి తెలిపారు. శనివారం అదనపు ఈఓగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కుటుంబసమేతంగా...
News

‘ఉనికి కాపాడుకునేందుకే విషం చిమ్ముడు’

సీపీఎం ఎంపీ సచ్చిదానందం బేషరతుగా క్షమాపణలు చెప్పాలని లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ దక్షిణ భారత ప్రచార ప్రముఖ్ శ్రీరామ్ హెచ్చరించారు. గత 99 ఏళ్లుగా సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధనం, పర్యావరణ సంరక్షణ, నాగరిక కర్తవ్యం,...
News

కార్గిల్ యుద్ధకారకుడు పర్వేజ్ ముషారఫ్‌కు కేరళలో నివాళి..!?..దేశభక్తుల మండిపాటు

కార్గిల్ యుద్ధానికి కారకుడైన పాకిస్తాన్ మాజీ సైనిక నియంత పర్వేజ్ ముషారఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్‌కు ఆరాధ్యుడిగా మారాడు. ఔను, కేరళలోని అలప్పుజాలో జరిగిన బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ తమ రాష్ట్ర సదస్సులో నివాళులు సమర్పించేందుకు...
News

వరుస ఉగ్రఘటనలు.. జమ్మూకు రెండు వేలమంది అదనపు బలగాలు

జమ్మూ-కశ్మీర్‌లో ఇటీవలి కాలంలో వరుస ఉగ్రఘటనలు కలవరపెడుతున్నాయి. ఈ దాడుల్లో సైనికులతోపాటు సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా జమ్మూ ప్రాంతంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఈ నేపథ్యంలో జమ్మూలో భద్రతను మరింత పటిష్ఠం చేసే దిశగా కేంద్రం కీలక నిర్ణయం...
News

ఐరాసలో రామచరితమానస్‌ను వినిపించనున్న మోరారీ బాపు

ప్రఖ్యాత ఆధ్మాతిక గురువు, గుజరాత్‌కు చెందిన మోరారీ బాపు ఐక్యరాజ్య సమితిలో మొదటిసారిగా రామచరితమానస్‌ కథను వినిపించనున్నారు. న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయంలో తొమ్మిది రోజు పాటు రామ కథా పఠనం చేయనున్నట్లు శనివారం ఆయన పీటీఐతో పేర్కొన్నారు. నేటి ప్రపంచానికి...
NewsProgramms

సానుకూల ఫలితాలు ఇస్తున్న ప్లాస్టిక్ వ్యతిరేక చైతన్యం

నంద్యాల సంఘమిత్ర సేవా సమితి ప్రారంభించిన ప్లాస్టిక్ వ్యతిరేక ప్రచారం సానుకూల ఫలితాలను అందిస్తోంది. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం నంద్యాల వాసులు బాధ్యతగా కృషి చేస్తున్నారు. స్థానిక పద్మావతినగర్‌లోని శ్రీకృష్ణ మందిరంలో సంఘమిత్ర సేవా సమితి ఏర్పాటు చేసిన 4వ...
News

ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత

ఆధ్యాత్మికత అలవర్చుకోవడం ద్వారానే మానసిక ప్రశాంతత చేకూరుతుందని కడప చిన్మయ మిషన్‌న్‌ అధ్యక్షుడు తురియానంద సరస్వతి అన్నారు.అన్నమయ్య జిల్లా రాయచోటిలోని స్థానిక సాయి ఇంజినీరింగ్‌ కళాశాలలో కడప చిన్మయ మిషన్‌ ఆధ్వర్యంలో ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియన్స్‌ టు ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా అంశంపై ఆధ్యాత్మిక...
1 1,381 1,382 1,383 1,384 1,385 3,071
Page 1383 of 3071