News

జితేంద్ర రెడ్డి సినిమా ప్రదర్శన

348views

అఖిల భారత విద్యార్థి పరిషత్ సంఘం నాయకుడైన జితేందర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రదర్శించబడుతున్న జితేంద్ర రెడ్డి సినిమాని బిజెపి రాష్ట్ర కార్యదర్శి కోలాఆనంద్ ఏబీవీపీ సంఘం నాయకులతో విద్యార్థులతో కలిసి తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తిలోని విజయలక్ష్మి సినిమా థియేటర్ నందు జితేంద్ర రెడ్డి సినిమాలు సందర్శించారు.. ముందుగా భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి భారతమాతను స్మరించుకుంటూ.. ఏబీవీపీ నాయకుడైన జితేందర్ రెడ్డి విద్యార్థి సంఘానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఆయన జితేందర్ రెడ్డి సినిమాను వీక్షించారు.