బంగ్లాదేశ్ చొరబాటుదార్లను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు నియమించండి: జార్ఖండ్ హైకోర్టు
జార్ఖండ్ లో బంగ్లాదేశీయుల అక్రమ చొరబాట్ల అంశం ఇప్పుడు పెద్ద అంశమై కూర్చుంది. దీంతో అక్కడి వారి వనవాసీల జనాభా తీవ్రంగా తగ్గిపోతోంది. ఈ విషయంపై ఇప్పటికే అనేక హిందూ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.....







