News

News

అయోధ్యకు అందిన విరాళాల మొత్తం ఎంతంటే?

అయోధ్యలో రామాలయ నిర్మాణపనులు 2025 డిసెంబర్ నాటికి పూర్తికానున్నాయి. ఇప్పటి వరకూ ఆలయ నిర్మాణ పనుల్లో మొదటిదశ పూర్తయ్యింది. 2024 జనవరి 22న బాల రాముడు ఆలయంలో ప్రతిష్ఠితుడయ్యాడు. రామాలయ నిర్మాణం ప్రారంభమైనది మొదలు భక్తులు ప్రతిరోజూ విరాళాలు అందజేస్తున్నారు. రామ్‌లల్లా...
News

గోమయంతో రాఖీలు.. ముంబై నుంచి ఆర్డర్లు

ఆగస్టు 19న రాఖీ పండుగ.. ఇది అనుబంధాలకు ప్రతీకగా నిలిచే ఉత్సవం. ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ములకు రాఖీ కడతారు. ఇందుకోసం ఇప్పటి నుంచే మార్కెట్‌లో వివిధ రకాల రాఖీలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌కు చెందిన పూజా...
News

పురాణాల సందేహాలను నివృత్తి చేసేందుకుప్రత్యేక కేంద్రాలు

పలు శాస్త్రాలు, పురాణాల విషయంలో ప్రజలకు తలెత్తే సందేహాలను నివృత్తి చేసేందుకు జాతీయ సంస్కృత వర్సిటీలో ప్రత్యేక కేంద్రాలను (పబ్లిక్‌ కన్సల్టెన్సీ సెంటర్స్‌) ఏర్పాటు చేశామని తిరుపతి సంస్కృత వీసీ జీఎస్‌ఆర్‌ కృష్ణమూర్తి తెలిపారు. కర్ణాటక సంస్కృత విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్‌...
News

బంగ్లా అల్లర్లు: భారత్‌కు ఉగ్ర ముప్పు!

రిజర్వేషన్‌ కోటా వ్యతిరేకంగా మొదలైన విద్యార్థులు, నిరసనకారులు చేట్టిన నిరసన హింసాత్మకంగా మారటంతో షేక్‌ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. ఆమె దేశం విడిచిపెట్టిన్పటి నుంచి అక్కడ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాత్కాలిక కొత్త...
News

ఇంద్రకీలాద్రిపై ఈ నెల 23న వరలక్ష్మీ వ్రతం

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ఈ నెల 23న సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో రామారావు వెల్లడించారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు రూ.1,500 ఆర్జితసేవా టికెట్‌ ఉన్న భక్తులతో...
News

17, 18లలో అమెరికాలో భారత స్వాతంత్య్ర సంబరాలు

రాబోయే పంద్రాగస్టున భారతదేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరగనున్నాయి. ఇదే సందర్భంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈ నెల 17, 18 తేదీలలో 32వ ఫెస్టివల్ ఆఫ్ గ్లోబ్ ఇండియా డే పరేడ్ జరగనుంది. ఆరోజున భారత్‌- అమెరికాల సంస్కృతుల సంగమం వెల్లివిరియనుంది....
News

విగ్రహాల ధ్వంసం విచారకరం: శశిథరూర్‌

బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు కొత్తగా ఏర్పాటైన తాత్కాలిక ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎంపీ శశిథరూర్‌ సోమవారం కోరారు. బంగ్లాదేశ్‌లో భారతీయ సాంస్కృతిక కేంద్రం, మందిరాలు, హిందువుల ఇళ్లపై దాడులు అవమానకరమన్నారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు చేయడాన్ని బట్టి చూస్తే కొందరు...
1 1,348 1,349 1,350 1,351 1,352 3,072
Page 1350 of 3072