నేతాజీ, సావర్కర్ బొమ్మలున్న టీషర్టులు విప్పించిన కాంగ్రెస్
పంద్రాగస్టు సందర్భంగా తిరంగా యాత్రలు దేశవ్యాప్తంగా జరిగాయి. గుజరాత్‌లో అలాంటి ఒక తిరంగా యాత్రను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. కారణం, ఆ యాత్రలో పాల్గొన్న విద్యార్ధులు కాషాయ రంగు టీషర్టులు ధరించడం, వాటిమీద వీర సావర్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ల బొమ్మలు...







