News

News

గంటల వ్యవధిలో ఊచకోత

ఆఫ్రికాలోని బుర్కినా ఫోసో దేశంలో జరిగిన అరాచకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇస్లామిక్ ఉగ్రవాదులు బర్సాలోగో పట్టణంలో ఆగష్టు 24న విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో 600 మంది చనిపోయారని అంతర్జాతీయ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. మరణించిన వారిలో అత్యధికులు...
News

తాలిబన్లను ఉగ్రజాబితా నుంచి తొలగించిన రష్యా

ఉగ్రసంస్థ తాలిబన్ల పాలనను రష్యా గుర్తించింది. ఉగ్రవాదుల జాబితా నుంచి తాలిబాన్లను తొలగిస్తున్నట్లు రష్యా విదేశాంగశాఖ ప్రకటించింది. గత ఏడాది ఆగష్టులో ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించుకున్నాక అక్కడ తాలిబన్ల పాలన మొదలైంది. తాలిబన్ల పాలనను చైనా, యూఏఈ మాత్రమే...
ArticlesNews

బంగ్లాదేశ్‌లో హిందువుల ఊచకోతపై అమెరికాలో ఎయిర్‌లైన్‌ బ్యానర్

అమెరికాలోని హిందూ సంస్థలు భారీ ఎయిర్‌లైన్ బ్యానర్‌తో ప్రపంచానికి తమ విజ్ఞప్తిని బలంగా వినిపించారు. బంగ్లాదేశ్‌లో హిందువుల ఊచకోతను ఆపడానికి ప్రపంచదేశాలు అత్యవసరంగా స్పందించాలని వారు డిమాండ్ చేసారు. ఆ మేరకు అమెరికా న్యూయార్క్‌లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఉన్న హడ్సన్...
News

వారధి ఫిర్యాదులో లవ్ జిహాద్ కేసు

ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారం దిశగా ప్రయత్నించడానికి భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన ‘వారధి’ కార్యక్రమంలో లవ్‌జిహాద్ కేసు వెలుగుచూసింది. శుక్రవారం కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆ సందర్భంగా కడపకు చెందిన లవ్ జిహాద్...
News

త్రిపురాంతకేశ్వర ఆలయంలో బయటపడిన.. 14వ శతాబ్దం నాటి శాసనం

ప్రకాశం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయంలో 14వ శతాబ్దం నాటి మరో శాసనం వెలుగు చూసింది. ఆలయ ప్రాంగణంలోని నంది పక్కనే ఉన్న ఓ స్తంభంపై ఈ శాసనం చెక్కి ఉన్నట్టు గుర్తించారు. 14వ శతాబ్దంలో వీరశైవులుగా ఉన్న...
ArticlesNews

నారీశక్తికి ప్రతీక రాణి దుర్గావతి

* 500వ జయంతి సందర్భంగా సంస్మరణ - హనుమత్ ప్రసాద్ రాణి దుర్గావతి పేరు వినగానే నారీశక్తికి వున్న గౌరవం గుర్తుకు వస్తుంది. స్వధర్మం కోసం, దేశం కోసం, మాతృ భూమి గౌరవం నిలబట్టేందుకు, పేరులోనే కాదు చేతల్లోనూ దుర్గామాత అవతారం...
News

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ఏడుగురి మావోయిస్టుల మృతి

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ- నారాయణ్‌పుర్‌ సరిహద్దులో ఎన్‌కౌంటర్‌ జరిగింది. దంతెవాడ, నారాయణ్‌పుర్‌ పోలీసుల సంయుక్తంగా సెర్చ్‌ ఆపరేషన్‌...
News

ప్రపంచాన్ని చుట్టిరానున్నఇద్దరు నేవీ ఆఫీసర్లు..!

భారత నావికాదళానికి చెందిన ఇద్దరు మహిళా అధికారులు అపూర్వ సాహస యాత్రకు శ్రీకారం చుట్టారు. ఎనిమిది నెలల్లో సముద్రంపై ప్రపంచాన్ని చుట్టిరావడానికి బుధవారం గోవా నుంచి బయలుదేరారు. వారు మొత్తం 21,600 నాటికల్‌ మైళ్లు (23,335 కిలోమీటర్లు) ప్రయాణిస్తారు. లెఫ్టినెంట్‌ కమాండర్లు...
1 1,306 1,307 1,308 1,309 1,310 3,073
Page 1308 of 3073