News

News

ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటేనే శబరిమల అయ్యప్ప దర్శనం

శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి సంబంధించి కేరళ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో కార్తీకమాసం ప్రారంభం కానుండటంతో అయ్యప్ప దీక్షలకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో, కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ లో స్లాట్ బుక్...
News

బన్నీ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి: కలెక్టర్‌

ఈ నెల 12న జరిగే దేవరగట్టు బన్నీ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని దేవాలయ కమిటీ సభ్యులకు సూచిస్తూ ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం తరుపు నుంచి చేయాల్సిన ఏర్పాట్లను చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌...
News

మహిళలు నవ భారత్ కోసం ముందుకు రావాలి

“స్త్రీలు తమలోని అసమాన్యమైన శక్తిని గుర్తెరిగి నవ భారత్ నిర్మాణం దిశగా ముందుకు రావాలి’’, అని ప్రఖ్యాత శాస్త్రీయ నృత్యకారిణి పద్మవిభూషణ్ సోనాల్ మాన్‌సింగ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర సేవికా సమితి, నాగాపూర్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన విజయదశమి కార్యక్రమానికి ఆమె ముఖ్య...
News

వీరేశ్వరస్వామి ఆలయానికి ఐఎస్‌ఓ గుర్తింపు

తూర్పు గోదావరి జిల్లాలోని ఐ.పోలవరం మురమళ్ల వీరేశ్మరస్వామి ఆలయానికి ఇండియన్‌ స్టాండర్డ్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎస్‌ఓ) గుర్తింపు లభించింది. దీనితో పాటు ఐఎస్‌ఎల్‌ సంస్థ కూడా ఆలయాన్ని గుర్తించింది. ఈ మేరకు సహాయ కమిషనర్‌, కార్యనిర్వాహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ, పర్యవేక్షణ అధికారి కఠారి...
News

జోగుళాంబకు రాష్ట్ర ప్రభుత్వం పట్టువస్త్రాలు

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ రాష్ట్రం అలంపూర్‌ క్షేత్రంలో వెలసిన శ్రీ జోగుళాంబా సమేత బాలబ్రహ్మేశ్వర స్వామి అమ్మవార్లకు కర్నూలు జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్ బాషా కుటుంబ సభ్యులతో కలిసి పట్టువస్త్రాలను సమర్పించారు. కలెక్టర్...
News

కల్పవృక్ష వాహనంపై శ్రీవారి వైభవం..

తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నాలుగో రోజైన సోమవారం ఉదయం కల్పవృక్ష వాహనసేవ నిర్వహించారు. కల్పవృక్ష వాహనంపై స్వామి వారి వైభవాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు. ఇవాళ రాత్రి స్వామి వారికి సర్వభూపాల వాహనసేవ జరగనుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో...
News

మహాచండి దేవి అలంకారంలో దుర్గమ్మ

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5 రోజైన నేడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ శ్రీ మహా చండిదేవి అలంకారంలో సాక్షాత్క‌రిస్తుంది. 71 ఏళ్ల చరిత్రలో ఇంద్రకీలాద్రిపై మొదటి సరిగా.. సరికొత్త అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. మహా చండీ దేవిగా భక్తులకు...
News

ఐదో రోజు.. ఈ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్న దుర్గమ్మ

శరన్నవరాత్రులు ప్రారంభమైనాయి. ఇప్పటికే వరుసగా నాలుగు రోజులు దుర్గమ్మ.. వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఇక ఐదో రోజు.. అంటే సోమవారం (07-10-2024) మహాచండి అలంకారంలో అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ..దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనుంది. దీంతో ఈ రోజు ఓం శ్రీ మహా...
1 1,304 1,305 1,306 1,307 1,308 3,073
Page 1306 of 3073