News

ArticlesNews

పూర్ణ స్వరాజ్‌ను మొదట ప్రతిపాదించినది ఆర్‌ఎస్‌ఎస్‌

– ‌డాక్టర్‌ శ్రీ‌రంగ్‌ ‌గొడ్బొలె భారత్‌ ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవాలు జరుపుకుంటోంది. ఈ తేదీనే 1930 నుంచి 1947 వరకు ‘స్వాతంత్య్ర దినం’గా జరుపుకున్నామన్న సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. గణతంత్ర దిన వేడుకల్లో రాష్ట్రీయ స్వయంసేవక్‌ ‌సంఘ్‌ ఎం‌దుకు...
ArticlesNews

భారతమాత ప్రియ పుత్రిక రాణి గైడిన్లియు

( జనవరి 26 - రాణి గైడిన్లియు జయంతి ) భారత స్వాతంత్య్రోద్యమంలో బ్రిటిష్ సైన్యంతో పోరాడిన ఏకైక ఆదివాసీ వీరనారి రాణీ మా గైడిన్లియు . ఆదివాసీల జీవనవిధానాన్ని కాపాడటానికి బ్రిటిషర్ల ఆయుధాలకు ధైర్యంగా ఎదురు నిలిచిన ధీర వనిత....
News

‘రామాయణ ప్రతుల వితరణ’ను ప్రారంభించిన ఎంపీ అరుణ్ గోవిల్

ఇంటింటికి రామాయణం కార్యక్రమం కింద జాతీయ స్థాయి రామాయణ ప్రతుల వితరణ ప్రచారాన్ని నటుడు, బిజెపి ఎంపీ అరుణ్ గోవిల్ ప్రారంభించారు. అయోధ్యలో రామమందిరం ప్రారంభమై ఏడాది పూర్తయిన నేపథ్యానికి గుర్తుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఉత్తర్ ప్రదేశ్...
ArticlesNews

జనవరి 26 – రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

( జనవరి 26 - గణతంత్ర దినోత్సవం ) – డా. శ్రీరంగ్ గోడ్బోలే జనవరి 26 , మన అంటే భారతీయుల ‘ గణతంత్ర దినం’. 1950 నుండి, జనవరి 26న మనం ‘ గణతంత్ర దినోత్సవం ‘ జరుపుకుంటున్నాం....
News

గణతంత్ర దినోత్సవం : జంతువధ, మద్యం అమ్మకాలపై నిషేధం

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా జనవరి 26నాడు తెలుగు రాష్ట్రాల్లో మద్యం, మాంసం దుకాణాలు మూత‌ప‌డ‌నున్నాయి. తిరిగి సోమ‌వారం ఉద‌యం తెరుచుకుంటాయి. ఈ మేర‌కు ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు మ‌ద్యం, మాంసం విక్ర‌యించే దుకాణదారుల‌కు ఆదేశాలు జారీ చేశాయి. శనివారం రాత్రి నుంచే...
News

జాతీయ జెండా ఆవిష్కరణ చోటే ఖలిస్తానీ జెండా,

పంజాబ్ లో గణతంత్ర దినోత్సవం ముందు ఓ ఘటన జరిగింది. గణతంత్ర దినోత్సవం జరిగే ఫరీద్ కోటలోని నెహ్రూ స్టేడియం దగ్గర ఖలిస్తాన్ నినాదాలు, ఖలిస్తాన్ జెండాలు కనిపించాయి. అలాగే రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ఖలిస్తాన్ అనుకూల నినాదాలు కనిపించాయి. దీంతో...
News

నార్లాపూర్ లో సరస్వతీ విగ్రహం ధ్వంసం… హిందువుల నిరసన

మెదక్ జిల్లా నిజాంపేట మండలం నార్లాపూర్ గ్రామంలో దుండగులు సరస్వతీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీంతో సరస్వతీ మాత పూర్తిగా ధ్వంసమైంది. నార్లాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోని సరస్వతీ మాత విగ్రహం ధ్వంసమైంది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు...
1 1,085 1,086 1,087 1,088 1,089 3,078
Page 1087 of 3078