పనిచేయని ఫాస్ట్ ట్యాగ్.. పట్టించుకోని టీటీడీ.. భక్తుల ఆగ్రహం
తిరుమల అలిపిరి టోల్‌గేట్‌లో ఫాస్ట్ ట్యాగ్ సిస్టం పనిచేయడం లేదు. దీంతో టోల్ ఫీజుకు నగదు తీసుకోవడానికి నిరాకరిస్తున్న సిబ్బంది.. ఫోన్ పే విధానంలోనే టోల్ ఫీజు కట్టాలని చెబుతున్నారు. సిబ్బంది నిర్వాకంతో వెంకన్న భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. వారం రోజులుగా...







