కాంగ్రెస్ నేత గౌరవ్ గొగొయ్ భార్యకు పాకిస్థాన్, ఐఎస్‌ఐతో సంబంధాలు
లోక్‌సభలో ప్రతిపక్ష ఉపనేత, కాంగ్రెస్ పార్టీ ఎంపీ గౌరవ్ గొగొయ్ కుటుంబానికి పాకిస్థాన్, ఐఎస్‌ఐతో సంబంధాలున్నాయంటూ బిజెపి ఆరోపించింది. ‘జాతీయ భద్రతతో ముడిపడిన ఆందోళన కలిగించే కొన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. గౌరవ్ గొగొయ్ భార్య ఎలిజబెత్ కోల్‌బర్న్‌కు పాకిస్థాన్ ప్రణాళికా...







