26న చెన్నై ఈషా కేంద్రానికి అమిత్ షా..
కేంద్ర హోం శాఖామంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్‌షా ఈ నెల 26న ఒకరోజు రాష్ట్రానికి రానున్నారు. ఆయన కోవై జిల్లా వెలయంగిరి ప్రాంతంలోని ఈషా ఆశ్రమంలో జరిగే శివారాత్రి వేడుకల్లో పాల్గొంటారు. కేంద్రమంత్రి పర్యటన నేపథ్యంలో ఈశా యోగా కేంద్రంలో...






