News

ArticlesNews

స్వాతంత్ర్య పోరాటానికి కృషి చేసిన వీర కిశోరాల షహీద్‌ ‌దివస్‌

( మార్చి 23 - భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ ల షహీద్‌ ‌దివస్‌ ) భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో ఎంతోమంది వీరులు ఉన్నా..వారిలో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ మాత్రం ప్రత్యేకం. తెల్లవాళ్ల విషపు శృంఖలాల నుంచి భరతమాతను రక్షించడానికి తమ...
ArticlesNews

బంగ్లాదేశ్ హిందూ సమాజానికి సంఘీభావంగా నిలబడాలని ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రతినిధి సభ తీర్మానం

బంగ్లాదేశ్‌లోని రాడికల్ ఇస్లామిస్ట్ శక్తుల చేతుల్లో హిందువులు, ఇతర మైనారిటీలు ఎదుర్కొంటున్న అదుపులేని, ప్రణాళికాబద్ధమైన హింస, అన్యాయం, అణచివేత పట్ల ABPS తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఇది మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన తీవ్రమైన అంశమన్నది సుస్పష్టం. బంగ్లాదేశ్‌లో ఇటీవల...
News

పరశురాముడికి, ఔరంగజేబుకి పోలిక.. కాంగ్రెస్ నేతపై కేసు

మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకురాలు రేఖ జైన్ పరశురాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. భగవాన్ పరశురాముడ్ని ఔరంగజేబుతో పోల్చారు. దీంతో అన్ని వర్గాల వారు ఆమెపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రేఖా జైన్ పై వ్యాఖ్యలు చేయడంతో ివారీ...
News

కర్నాటకలోని ఆటోమొబైల్ ఆఫీస్ లో పాక్ అనుకూల నినాదాలు.. ఇద్దరి అరెస్ట్

కర్నాటకలోని రామ్ నగర్ పట్టణంలో టొయోటా ఆటో మొబైల్ కంపెనీలోని టాయ్ లెట్ గోడలపై పాకిస్తాన్ కి మద్దతుగా నినాదాలు కనిపించాయి. దీంతో పోలీసులు ఫిర్యాదులు అందాయి. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు, అహ్మద్ హుస్సేన్(21), సాదిక్ ని (24) అరెస్ట్...
News

ఆర్ఎస్ఎస్ నగర శాఖల సంగమం

రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ శతవసంతాల వేడుకల్లో భాగంగా నిజామాబాద్ జిల్లాలోని ఇందూరులో నగర శాఖల సంగమం నిర్వహించినట్లు నగర కార్యవాహ అర్గుల సత్యం తెలిపారు. మొత్తం 56 శాఖల ప్రతినిధులు సంగమంలో పాల్గొన్నారని పేర్కొన్నారు. కార్యక్రమం జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ...
News

శ్రీవారిమెట్టులో కొనసాగుతున్న టోకెన్ల దందా!

శ్రీవారిమెట్టు మార్గంలో టోకెన్ల దందా కొనసాగుతోంది. విజిలెన్స్‌ సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారంటూ పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నా టీటీడీ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో ఎంతో దూరం నుంచి ఆదివారం శ్రీవారి దర్శనం కోసం వచి్చన సామాన్య భక్తులు టోకెన్లు లభించక...
ArticlesNews

ఇవాళ గంటపాటు “స్విచ్ ఆఫ్”

మనిషికి జీవనాధారమైన భూమిని ఆహ్లాదంగా ఉండేలా ప్రయత్నిస్తే.. ఆటోమేటిగ్గా అన్ని బాగుంటాయి. అందుకోసమే ప్రంపచవ్యాప్తంగా ఉన్న మానవళి ప్రయోజనార్థమే లక్ష్యంగా కొన్ని కార్యక్రమాలను ఏర్పాటు చేశారు సామాజికవేత్తలు. అలా ఏర్పాటైనవే ప్రకృతికి సంబధించిన దినోత్సవాలు. ఆ విధంగా వచ్చిన వాటిలో ఒకటి...
1 … 1,034 1,035 1,036 1,037 1,038 … 3,138
Page 1036 of 3138