మైనర్ బాలుర రేప్ కేసులో మౌల్వీ ఐజాజ్‌కు 14ఏళ్ళ కఠిన కారాగార శిక్ష
జమ్మూకశ్మీర్ బారాముల్లా జిల్లా సోపోర్‌లో మైనర్ బాలురను రేప్ చేసిన కేసులో మౌల్వీ ఐజాజ్ షేక్‌కు 14ఏళ్ళ కఠిన కారాగార శిక్ష పడింది. ప్రార్థనలతో ఆరోగ్యం బాగుచేస్తానంటూ ప్రజలను మోసం చేస్తున్న మౌల్వీ ఐజాజ్ షేక్‌ను స్థానికులు పీర్ సాహిబ్ అని...







