శ్రీ బయ్యా వాసు నారద జయంతి సందేశం ప్రత్యక్ష ప్రసారం
నేడు సమాచార, వార్తా సాధనాలు అనేకం మనకు అందుబాటులో ఉన్నాయి. కానీ లక్షల సంవత్సరాల క్రితం త్రిలోక సంచారియై కాలంలోనూ సమాచారాన్ని ఒక చోటు నుంచి మరో చోటుకి చేరవేస్తూ ఉండిన నారద మహర్షిని సమాచార వ్యాప్తికి ఆద్యుడిగా చెప్పుకోవచ్చు. సమాచార,...