195
ఉమ్మడి పౌర స్మృతి ఇప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతుంది..అదేమంటే, యూనిఫాం సివిల్ కోడ్ అమలు కారణంగా వివిధ మతాల వివాహ ఆచార వ్యవహారాలపై ప్రభావం ఉంటుందా.. దీనికి సమాధానం ‘‘ఉండదు’’. దేశంలోని అన్ని మతాల వారి సంస్కృతి, ఆచార వ్యవహారాలపై ఉమ్మడి పౌర స్మృతి ఎటువంటి ప్రభావం చూపించదు.