బడా కంపెనీల అప్పుల్ని బ్యాంకులు రద్దు చేశాయా? – ఆర్ధిక రంగ నిపుణులు ప్రొఫెసర్ సారంగపాణి విశ్లేషణ (వీడియోలు)
కొందరు బడాబాబులు బ్యాంకులలో తీసుకున్న వందల కోట్ల అప్పులను బ్యాంకులు 'రైట్ ఆఫ్' చేసేశాయి అని, అంటే ఆ అప్పుల్ని బ్యాంకులు వదిలేసుకున్నట్లేనని వినిపిస్తున్న వాదనలలో నిజమెంత? ప్రొఫెసర్ సారంగపాణి ఆర్ధిక రంగ నిపుణులు. ఆర్థిక శాస్త్ర విశ్రాంత అధ్యాపకులు. కృష్ణాజిల్లా...