భూమిని ఆక్రమించిన కమ్యూనిస్టులు.. సర్వేకి ఆదేశించిన కేరళ యూనివర్సిటీ
కేరళ సీపీఎం పార్టీకి గట్టి ఎదురు దెబ్బే తగిలింది. కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఎం) రాష్ట్ర ప్రధాన కార్యాలయం (ఆఫీసు) అయిన ఏకేజీ సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ స్టడీస్, కేరళ విశ్వవిద్యాలయ భూమిలో ఉందనే ఆరోపణల నేపథ్యంలో, విశ్వవిద్యాలయానికి చెందిన భూమి...









