News

ArticlesNews

విశ్వవ్యాప్తం.. హిందుత్వం 1 వ భాగం

అమెరికాలోని జార్జియా రాష్ట్రం హిందూ వ్యతిరేక ద్వేషాన్ని ఖండిస్తూ ఒక చారిత్రాత్మక తీర్మానాన్ని ఇటీవల ఆమోదించింది. ఈ సందర్భంగా భారతీయసంతతికి చెందిన అమెరికా దేశస్థులను ఉద్దేశించి అమెరికా కాంగ్రె స్ సభ్యుడు  శాన్‌ఫోర్డ్ బిషప్ ప్రసంగిస్తూ, హిందూ వ్యతిరేక ద్వేషాన్ని ఖండిస్తూ...
ArticlesNews

ఔషధ మొక్కల సాగుతో లాభాలు- రైతులకు స్ఫూర్తిగా నిలిచిన గోపాల్​

ఆటోమొబైల్ ఎగ్జిక్యూటివ్​గా వివిధ దేశాల్లో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి ఔషధ మొక్కల సాగులో విజయవంతంగా రాణిస్తున్నారు బిహార్​కు చెందిన ఓ వ్యక్తి. ప్రకృతిని పరిరక్షించాలనే సంకల్పంతో పాటు, అంతరించిపోతున్న ఔషధ మొక్కలను కాపాడాలనే లక్ష్యంతో ఆయన ప్రారంభించిన ప్రయాణం ఇప్పుడు రైతులకు...
ArticlesNews

కశ్మీరీపండిట్లలో చిగురిస్తున్న ఆశలు

జాతీయ భద్రత విషయంలో ప్రపంచంలో ఏ దేశమూ వ్యవహరించనంత నిర్లక్ష్యంగా స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దశాబ్దాలపాటు భారతదేశం వ్యవహరిం చిందనడంలో అతిశయోక్తి లేదు. ఆ నిర్లక్ష్య వైఖరికి నిలువెత్తు నిదర్శనం కశ్మీర్ సమస్య. 1947లో 24 నెలలపాటు జరిగిన యుద్ధంలో 2500...
News

సీతంపేటలో “ఆగ్రోఫ్రెష్” ఆదివాసీ సేంద్రీయ ఉత్పత్తుల విక్రయ కేంద్రం ప్రారంభం

గిరిజన మహిళల ఆర్థిక సాధికారతకు, ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి మరో ముందడుగుగా పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో "ఆగ్రోఫ్రెష్" ఆదివాసీ సేంద్రీయ, చిరుధాన్యాల విక్రయ కేంద్రం  ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ,...
News

శబరిమల సన్నిధానంలో కొత్త ‘తీర్థకుళం’ నిర్మాణానికి ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు ప్రతిపాదన

తిరువనంతపురం: శబరిమల సన్నిధానంలోని ప్రస్తుత భస్మకుళం వాస్తు శాస్త్ర ప్రమాణాలకు అనుగుణంగా లేదని అంచనాల్లో తేలడంతో, కొత్త పవిత్ర కొలను (తీర్థకుళం) నిర్మించేందుకు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2014లో నిర్వహించిన దేవప్రశ్నంలో సన్నిధానంలో కొత్త ఆలయ చెరువు...
News

ఘజియాబాద్‌లో మైనర్ హిందూ బాలిక హత్య కేసు – నిందితుడు షానవాజ్ అరెస్ట్

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక హత్య కేసులో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం, మృతి చెందిన బాలిక ఖుషీ, వయస్సు సుమారు 15 సంవత్సరాలు. జూలై 15వ తేదీ రాత్రి పాలు కొనడానికి ఇంటి...
News

బంగ్లాదేశ్‌లో రాముడి విగ్రహం: హిందూ నేత అరెస్ట్‌పై భగ్గుమన్న మైనారిటీలు

బంగ్లాదేశ్‌లో భారీ శ్రీరాముడి విగ్రహ నిర్మాణంతో సంబంధం ఉన్న ఒక హిందూ నేతను అరెస్టు చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఇది మతపరమైన కుట్రే అని ఆరోపిస్తూ హిందూ, బౌద్ధ, క్రైస్తవ మైనారిటీ సంఘాలు శనివారం ఢాకాలోని నేషనల్ ప్రెస్ క్లబ్...
News

జూలై 21 నుంచి నందలూరులో సౌమ్యనాథస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు

అన్నమయ్య జిల్లా నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతోంది. జూలై 21 నుంచి 31వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి, ఆలయ ఇన్‌స్పెక్టర్ దిలీప్‌కుమార్ తెలిపారు. ఉత్సవాల్లో...
News

‘‘నా కుమారుడు హిందువు.. అందుకే టార్గెట్ అయ్యాడు’’

ఢిల్లీ అల్లర్ల సమయంలో ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో ఢిల్లీలోని కర్కర్ డుమా కోర్టు తీర్పునిచ్చింది.ఈ దారుణ హత్యకు సంబంధించి ఆప్ (AAP) మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌తో పాటు మరో నలుగురిని కోర్టు దోషులుగా నిర్ధారించింది....
1 95 96 97 98 99 2,510
Page 97 of 2510