నలంద విశ్వవిద్యాలయం సమీపంలో గుప్తుల కాలం నాటి స్నానఘట్టం
నలంద విశ్వవిద్యాలయం సమీపంలో గుప్తుల కాలం నాటి స్నానఘట్టంబిహార్ లోని నలంద విశ్వవిద్యాలయం సమీపంలోని ఒక జలాశయం వద్ద కాల్చిన ఇటుకలు, సున్నపు పూతతో నిర్మించిన 1,600 ఏళ్ల నాటి స్నానఘట్టం బయటపడింది. నలంద విశ్వవిద్యా లయం శిథిలాలకు వాయవ్యంగా...









