News

News

సరిహద్దు ఉద్రిక్తతలపై బంగ్లా రాయబారికి ఇండియా సమన్లు

ఢాకా-న్యూఢిల్లీ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతుండటంపై చర్చించేందుకు బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్‌ నూరల్ ఇస్లాం (Nural Islam)కు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) సోమవారంనాడు సమన్లు పంపింది. దీంతో నూరల్ ఇస్లాం సౌత్ బ్లాక్ కార్యాలయానికి వెళ్లారు. సరిహద్దు ఉద్రిక్తతలపై...
News

కుంభమేళాలో శ్రీవారి నమూనా ఆలయం

ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా ప్రారంభం అయిన నేపథ్యంలో టీటీడీ హిందూ ధర్మప్రచారంలో భాగంగా శ్రీవారి నమూనా ఆలయాన్ని అక్కడి నాగవాసుకి ఆలయ సమీపంలో ఆదివారం ప్రారంభించారు. నమూన ఆలయాన్ని ఇంజినీరింగ్‌ నిపుణులు, టీటీడీ సిబ్బంది శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఉత్తరాది భక్తులకు కుంభమేళాలో శ్రీవారి...
News

తిరుమల లడ్డూ కౌంటర్‌లో అగ్నిప్రమాదం

తిరుమలలో అపశృతి చోటు చేసుకుంది. తిరుమలలోని లడ్డూ పంపిణీ కౌంటర్‌లో సోమవారంనాడు స్వల్ప అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 47 వ కౌంటర్‌లో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. భక్తులు భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే సిబ్బంది స్పందించి మంటలు.. ఇతర కౌంటర్లకు...
News

ఏకాదశ రుద్రప్రభల ఉత్సవానికి అరుదైన గుర్తింపు

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని జగ్గన్నతోట రుద్రప్రభల తీర్థానికి అరుదైన గుర్తింపు లభించింది. భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘ఉత్సవ్‌’ విభాగంలో ఈవెంట్‌ అండ్‌ ఫెస్టివల్స్‌ జాబితాలో స్థానం దక్కింది. గంగలకుర్రు అగ్రహారానికి చెందిన శివకేశవ యూత్‌ ఏకాదశ...
News

కుంభ మేళాలో ప్రధాన ఆకర్షణగా పావురం బాబా..

మహాకుంభలో పాల్గొనేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న సాధువులు ప్రయాగరాజ్‌కు చేరుకున్నారు. వీరిలో జునా అఖారాకు చెందిన పావురం వాలే బాబా ఒకరు. రాజస్థాన్‌కు చెందిన బాబా పావురం వాలే బాబా అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. ఎందుకంటే అతను గత కొన్ని...
News

శంభల్‌ మసీదు బావిపై యథాతథ స్థితి : అధికారులకు సుప్రీం ఆదేశాలు

వివాదాస్పదంగా మారిన ఉత్తరప్రదేశ్‌లోని శంభల్‌లో ఉన్న షాహీ జామా మసీదుపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. అక్కడ యథాతథ పరిస్థితిని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. అక్కడ ఉన్న ‘ప్రయివేటు బావి’ జోలికి పోకూడదని, సర్వేలు జరపకూడదని పురావస్తు సర్వే...
ArticlesNews

సంక్రాంతి పండుగలో… ఎన్ని విశేషాలో

ముంగిట్లో కళకళలాడే రంగవల్లికలు, ఇంటికి వచ్చే బంధువులు, గాలిపటాలు ఎగరేస్తూ సందడి చేసే పిల్లలు... ఇలా సంక్రాంతి అంటేనే ఓ సంబరం, ఓ ఆనందం. అంగరంగ వైభవంగా చేసుకునే ఈ వేడుకల వెనుక ఉన్న అంతరార్థం ఏమిటో చూసేద్దామా... కాలచక్రానికి అధిపతి...
News

హిజాబ్‌ ధరించమన్న మతపెద్దకు మహిళ సమాధానం

హిజాబ్‌ విషయంలో ఇస్లాం దేశాలు ఎంత కఠినంగా వ్యవహరిస్తుంటాయో తరచూ మనం చూస్తున్నాం. చాలావరకు దేశాలు కఠిన చట్టాలు..శిక్షలు సైతం అమలు చేస్తున్నాయి కూడా. అయితే.. ఇరాన్‌లో మోరల్‌ పోలీసింగ్‌ పేరిట అక్కడి ప్రభుత్వమే దగ్గరుండి మరీ జరిపించే దారుణాల గురించి...
News

మధుర వివాదంలో మసీదు పిటిషన్ కొట్టేసిన సుప్రీం

మధుర శ్రీకృష్ణ జన్మభూమి-షాహి ఈద్గా మసీదు వివాదంలో అలహాబాద్‌ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు శుక్రవారం సమర్థించింది. హైకోర్టు ఉత్తరువులను సవాలు చేస్తూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్‌ను తర్వాత లేవనెత్తవచ్చని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది. ఈ వివాదానికి సంబంధించి హిందూ...
News

183 దేశాల్లో ట్రెండింగ్‌లో కుంభమేళా వెబ్‌సైట్‌

మహా కుంభమేళా వెబ్‌సైట్‌ 183 దేశాల్లో ట్రెండింగ్‌గా మారింది. కుంభమేళా సమాచారం కోసం దేశవిదేశాల్లోని నెటిజనులు…ఈ వెబ్‌సైట్‌లో సెర్చింగుల మీద సెర్చింగులు చేస్తున్నారు. ఇప్పటికే 33 లక్షలమంది విదేశీయులు ఈ వెబ్‌సైట్‌లో సెర్చ్‌ చేశారు. యూరప్‌, అమెరికా, ఆఫ్రికా దేశాల్లోని లక్షలాదిమంది...
1 … 934 935 936 937 938 … 2,510
Page 936 of 2510