మహాకుంభమేళా 2025: ఇస్కాన్‌తో కలిసి మహాప్రసాద సేవ
వచ్చే వారం ప్రయాగరాజ్‌లో ప్రారంభం కానున్న మహాకుంభమేళాలో భక్తులకు ఆహారం అందించేందుకు ఇస్కాన్ సంస్థతో కలిసి పనిచేయనున్నట్లు అదానీ గ్రూప్ ప్రకటించింది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకూ కుంభమేళా జరిగే అన్ని రోజులూ భక్తులకు మహాప్రసాదం పంచిపెడతారు. ఈ...









