76వ గణతంత్ర దినోత్సవం: త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన ఆర్ఎస్ఎస్ సర్‌సంఘ్‌చాలక్
గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సర్‌సంఘ్‌చాలక్ డా. మోహన్ భాగవత్ గారు థానేలోని భివండిలో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశం మార్గం చూపుతుందని యావత్ ప్రపంచం ఎదురుచూస్తోందన్నారు. అటువంటి భారతదేశాన్ని సృష్టించడం దేశ...









