News

ArticlesNews

అయోధ్య బాలరాముడి మూర్తికి శిలను సేకరించిన ప్రదేశంలో రామమందిర నిర్మాణ సన్నాహాలు

శ్రీరామజన్మభూమి అయోధ్యలో ఐదు శతాబ్దాల పోరాటాల తర్వాత బాలరాముడి భవ్యమందిరం సాకారమవడం హిందువులందరినీ భావోద్వేగాలకు లోనుచేసింది. ఇటీవలే ఆ మందిర ప్రాణప్రతిష్ఠ మొదటి వార్షికోత్సవం కూడా వైభవంగా జరిగింది. ఆ సందర్భంలో… బాలరాముడి విగ్రహాన్ని రూపొందించడానికి కృష్ణశిలను సేకరించిన స్థలంలో అద్భుతమైన...
News

మధ్యప్రదేశ్ పుణ్యక్షేత్రాల్లో మద్యం దుకాణాలు మూసివేత

మధ్యప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పరిధిలోని ప్రధాన పుణ్యక్షేత్రాలు ఉన్న 17 నగరాల్లో మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ స్వయంగా తెలిపారు. ఉజ్జయిని మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అన్ని...
News

మహాకుంభమేళాలో రష్యా, ఉక్రెయిన్ సాధువుల ‘గురుపరంపర పూజ’

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా ప్రపంచదేశాలను ఆకర్షిస్తోంది. తాజాగా ఇవాళ రష్యా, ఉక్రెయిన్ దేశాలకు చెందిన సాధువులు ప్రయాగరాజ్‌లో భజనలు, కీర్తనలతో ప్రార్థనలు చేసారు. పరస్పరం యుద్ధం చేసుకుంటున్న రష్యా, ఉక్రెయిన్ దేశాలకు చెందిన సాధువులు కలిసి సంకీర్తనలు ఆలపించడం...
News

ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌరస్మృతి.. నేటి నుంచి అమల్లోకి..

బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో సోమవారం నుంచి ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అమల్లోకి రానుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి ఆదివారం ప్రకటించారు. దేశంలో యూసీసీని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ అవతరిస్తుందన్నారు. యూసీసీ అమలుకు అన్ని...
News

ఇరాక్‌లో షరియా కోర్టులకు మరిన్ని అధికారాలు : తొమ్మిదేళ్ళ బాలికలకు వివాహాలు ఇక చట్టబద్ధం

ఇరాక్ పార్లమెంటు జనవరి 21న 3 వివాదాస్పద చట్టాలను ఆమోదించింది, తద్వారా కుటుంబ వ్యవహారాల్లో ఇస్లామిక్ న్యాయాన్ని అమలు చేయడం ప్రారంభించింది. వాటిలో ప్రధానమైనది, తీవ్రంగా చర్చలకు దారి తీసింది ఏంటంటే పర్సనల్ స్టేటస్ లా అనే చట్టంలో చేసిన సవరణలు....
ArticlesNews

హిందూ సంప్రదాయాలే భారతీయ సంస్కృతి : జామియా మిలియా వీసీ

సనాతన ధర్మానికి అందరినీ కలుపుకుని వెళ్ళే తత్వం ఉందని, దేశపు అస్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో సనాతన ధర్మానిది కీలక పాత్ర అని జామియా మిలియా ఇస్లామియా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మజర్ ఆసిఫ్ అన్నారు. ‘మీ అంతరాత్మను శుద్ధి చేసుకోండి’ అనే కార్యక్రమంలో...
News

హిందువులకు ప్రవర్తనా నియమావళి…!

హిందువులు పాటించాల్సిన ఆచారాలు, ధర్మాలు, సామాజిక జీవితంలో అనుసరించాల్సి నియమాలపై ప్రవర్తనా నియమావళి సిద్ధమవుతోంది. ప్రయాగ్‌రాజ్‌ మహా కుంభమేళాలో కాశీ విద్వత్‌ పరిషత్‌ ఆధ్వర్యంలో నియమావళకి ముసాయిదా సిద్ధమవుతోంది. సనాతన ధర్మాన్ని పాటించే వారు తప్పకుండా చేయాల్సినవి, చేయకూడనవి ఈ నియమావళిలో...
News

విశాఖలో హనుమాన్ ఆలయం కూల్చివేతపై హిందూ సంఘాలు ఆగ్రహం

విశాఖ సీతమ్మధారలో అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని కూల్చివేశారు. దీనిపై స్థానికులు సహా హిందూ ధార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజకీయ నేతల ఆక్రమణలు కూల్చివేయకుండా ఆలయాల జోలికి రావడమేంటని హిందూ సంఘాల నేతలు ప్రశ్నించారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా...
News

రాష్ట్రంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వాడ వాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గణతంత్ర...
News

కర్తవ్యపథ్‌లో ఘనంగా 76వ గణతంత్ర వేడుకలు.. జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో 76 గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం 105 ఎంఎం లైట్‌ ఫీల్డ్‌ గన్స్‌తో సైనిక బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈసారి రిపబ్లిక్‌ వేడుకలకు ఇండోనేసియా అధ్యక్షుడు ప్రబోవో...
1 … 914 915 916 917 918 … 2,510
Page 916 of 2510