రంగనాథస్వామి ఆలయం పునరుద్ధరణ
అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం గట్టు సమీపంలోని కొండపై వెలసిన రంగనాధ్వసామి ఆలయాన్ని పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గుప్త నిధుల ముఠాలు ఆలయాన్ని ధ్వంసం చేసిన విషయంపై తిరుపతి పురావస్తుశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్.శివకుమార్ స్పందించారు. ఇటివల ఆయన కొండపైకి...









