మహాకుంభమేళాలో ఆయుష్‌లా నటిస్తున్న అయూబ్ అలీ పట్టివేత
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో మహాకుంభమేళా వైభవంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. త్రివేణీ సంగమం దగ్గర పవిత్ర స్నానాలు ఆచరించే ఈ పర్వం హిందువులకు పరమ పవిత్రమైనది. అక్కడ ఒక ముస్లిం వ్యక్తి హిందూ పేరుతో తిరుగుతుండగా పట్టుబడ్డాడు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు....









