హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో సూర్యనమస్కారాలు
రధసప్తమి సందర్భంగా ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడికి ప్రీతికరమైన సూర్యారాధన నిర్వహించారు . తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో విద్యార్థులతో సూర్యనమస్కారాలు నిర్వహించారు. యోగా గురువు కరిబండి రామకృష్ణ విద్యార్థులతో సూర్య నమస్కారాలు...









