News

News

వేలంలో ఏకంగా 40 కోట్లు పలికిన ఒంగోలు జాతి ఆవు

ఆవు పంటలు పండించడం చూశాం కానీ, కాసుల పంట పండించడం ఎప్పుడైనా చూశారా? బ్రెజిల్‌లో జరిగిన వేలంలో ఓ గోవు అత్యధిక ధరకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. ఏకంగా 4.8 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.40 కోట్లకు పైగా) ధర పలికి...
ArticlesNews

సనాతన ధర్మం సహనానికి పరీక్ష

భారతీయుల సనాతన ధర్మం విలువను పలు ప్రపంచ దేశాలు తెలుసుకుంటున్నాయి. అనుసరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ మన దేశంలో స్వయం ప్రకటిత మేధావులు కొందరు హిందువుల విశ్వాసాలపై దాడి చేయడం సర్వసాధారణంగా మారింది. సర్వే జనా సుఖినో భవంతు అంటూ ఇతర మతాల...
ArticlesNews

ముస్లిముల అత్యధిక జననాలతో వేగంగా మారిపోతున్న కేరళ జనాభా ముఖచిత్రం

కేరళ జనాభా ముఖచిత్రం (డెమొగ్రఫీ) చాలా వేగంగా మారిపోతోంది. ఆ రాష్ట్రంలో ముస్లిముల జనాభా కంటె ఎక్కువగా జననాలు నమోదయ్యాయి. ఈ యేడాది జనవరి 30న ‘సెంటర్ ఫర్ పాలసీ స్టడీస్’ అనే మేధోసంస్థ ఒక నివేదిక ప్రచురించింది. కేరళ రాష్ట్రంలో...
ArticlesNews

రాళ్లే నైవేద్యం దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారం

విశాఖపట్నం జిల్లాలోని ఆనందపురం మండలం పాలవలస పంచాయతీలో జాతీయ రహదారిపై దుక్కవానిపాలెం టోల్‌ప్లాజాను ఆనుకుని మెట్టపై వెలసిన పాలమ్మ అమ్మవారు వందల ఏళ్ల క్రితం రాయి రూపంలో వెలిశారు. అమ్మవారు చీకటి పడిన తరువాత స్త్రీ రూపంలో చుట్టుపక్కల వారికి కనిపించేవారట....
News

నిర్లక్ష్యపు నీడలో 9వ శతాబ్దపు శిల్పాలు

కర్నూలు జిల్లాకు కల్లూరు మండలంలోని నాయకల్లు గ్రామంలో 9వ శతాబ్దానికి రాష్ట్ర కూటుల కాలానికి చెందిన అపురూప శిల్పాలు ఆలనా.. పాలన లేక ముళ్ల కంచెల్లో నిర్లక్ష్యంగా పడి ఉన్నాయని పురావస్తు పరిశోధకుడు, ది కల్చరల్‌ సెంటర్‌ ఆఫ్‌ విజయవాడ అండ్‌...
News

దేవాదాయ శాఖ హిందూ ధర్మాన్ని పరిరక్షించాలి

దేవాదాయ శాఖ ఉన్నది హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి అని నిర్ములించడానికి కాదని బిజెపి ఒబిసి మోర్చా పేర్కొంది. కర్నూలు జిల్లా, ఓర్వకల్ మండలం కాల్వబుగ్గలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయిన శ్రీ బుగ్గ రామేశ్వర దేవాలయం, బేతంచర్ల మండలం రంగపురం శ్రీ మద్దిలేటి...
News

మహాకుంభమేళా త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానాలకు వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు

మహాకుంభమేళాలో వృద్ధులకు యూపీ సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమం వద్ద వృద్ధులు పవిత్ర స్నానాలు చేసేందుకు ప్రత్యేక ఘాట్ ఏర్పాటు చేశారు. సీనియర్ సిటిజన్లు బస చేయడానికి ప్రత్యేక టెంట్లు కేటాయించారు. గతవారం మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో...
News

హిందూ ధర్మ పరిరక్షణ కోసం ధర్మనిధి

ధర్మరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ధర్మనిధి సభ్యులుగా చేరాలని సమరసతా సేవా ఫౌండేషన్‌ గుంటూరు జిల్లా ధర్మ ప్రచారక్‌ జంజనం హేమశంకరరావు చెప్పారు.రేపల్లె పట్టణంలోని ఎస్టీ కాలనీ రామమందిరం వద్ద జరిగిన సమరసత సేవా ఫౌండేషన్‌ మండల కమిటీ సమావేశంలో ఆయన...
News

నాగ ప్రతిమల ధ్వంసం

మాఘమాసం సందర్భంగా భక్తి శ్రద్ధలతో ప్రజలు పూజించుకునే నాగ ప్రతిమలను ఓ దుండగుడు ధ్వంసం చేశాడు.శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం మల్లయ్యగారిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీనివాసులు అర్ధరాత్రి మద్యం మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టాడని...
News

సనాతన ధర్మాన్ని రాజకీయం చేయొద్దు

రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం సనాతన ధర్మాన్ని దుర్వినియోగ పరచడం, వదంతులను వ్యాప్తిచేయడం తగదని రాజకీయ నేతలను సాధువులు, సంతులు హెచ్చరించారు. మహాకుంభ్‌ నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లపై ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశంసించారు. జనవరి 29 నాటి దుర్ఘటన...
1 … 897 898 899 900 901 … 2,510
Page 899 of 2510