అమరావతిలో మార్చి 15న శ్రీనివాస కళ్యాణం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మార్చి 15న శ్రీనివాస కళ్యాణం వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. వెంకటపాలెం లోని శ్రీ వేంకటేశ్వరస్వామిలో ఆలయంలో లోక క్షేమం కోరుతూ స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు....









